NITలో ఎస్సీ-ఎస్టీ సెల్ ఉచిత గేట్ కోచింగ్

NITలో ఎస్సీ-ఎస్టీ సెల్ ఉచిత గేట్ కోచింగ్

WGL: జిల్లా కేంద్రంలోని నిట్‌లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 నుంచి 2026 జనవరి 9 వరకు 8 వారాల పాటు కోర్సు కొనసాగుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సెల్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియం చేసుకోవాలని కోరారు.