'కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం లక్ష్యం'

'కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం లక్ష్యం'

AKP: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యం అని సంయుక్త కార్యదర్శి సుశాంత్ మిశ్రా అచ్చుతాపురంలో శ్రీజాన్ అభియాన్‌లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది అని విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే అన్ని వర్గాలకు సమన్వయం చేయగలదని అన్నారు. పార్టీని బూత్ స్థాయి వరకు పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.