VIDEO: రామాలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించిన స్పీకర్ దంపతులు

VIDEO: రామాలయ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించిన స్పీకర్ దంపతులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పాతసంతబయలు శ్రీ సీతారాముని ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకు చక్రాలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. పలువురు భక్తులు భారీగా పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఏర్పాటు చేశారు.