ప్యానల్ స్పీకర్‌గా బద్వేల్ ఎమ్మెల్యే

కడప: వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈక్రమంలో బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కుర్చూని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీ గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు.