EPFO పాస్‌బుక్ అప్‌డేట్ అవ్వలేదా?
EPFO పాస్‌బుక్ అప్‌డేట్ కావడం లేదని పలువురు SMలో పోస్టు చేస్తున్నారు. ఈ ఏడాది SEP, OCT నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. EPFO స్పందిస్తూ తన వెబ్‌సైట్‌లో వివరణ ఇచ్చింది. పునరుద్ధరించిన ఈసీఎఆర్ లెడ్జర్ పోస్టింగ్ కారణంగా పాస్‌బుక్‌లో వివరాలు కనిపించడం లేదని EPFO తెలిపింది.