కాళేశ్వరంపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు

కాళేశ్వరంపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో KCR వేసిన పిటిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున కౌంటర్ వేసిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి.. ‘గత ప్రభుత్వ 6 నిర్లక్ష్యాలను కమిషన్ ఆధారాలతో ఎత్తిచూపింది. KCRకు వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాం, ఆయన పిటిషన్‌ను కొట్టివేయండి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.