VIDEO: వృథాగా పోతున్న తాగునీరు

VIDEO: వృథాగా పోతున్న తాగునీరు

MBNR: కోయిలకొండ మండలం రామన్నపల్లి తాండ గ్రామ పంచాయతీలోని కాల్వలకుంట తండాలో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం తాగునీరు వదులుతారు. వాటర్ పైపు లీకేజీతో తాగునీరు రోడ్డుపై వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ లీకేజీతో ఇప్పటికే వాటర్ సరిగ్గా రావడంలేదని.. అధికారులు స్పందించి త్వరగా లీకేజీ మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు.