T20 WC: తొలి రోజే మూడు మ్యాచ్‌లు
➤ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న T20 WCలో తొలి రోజే మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
➤ ఉదయం 11 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
➤ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయి.
➤ రాత్రి 7 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌తో USA ఢీకొననుంది.