ఘోర రోడ్డు ప్రమాదం.. దృశ్యాలు ఇవే.!

ఘోర రోడ్డు ప్రమాదం.. దృశ్యాలు ఇవే.!

PLD: చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. కంటైనర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.