VIDEO: 'అమరావతిలో అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు'
GNTR: అమరావతిలో ప్రపంచస్థాయి 'అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. హైటెన్షన్ లైన్లను భూగర్భంలో వేసి, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్'లో షేర్ చేశారు. అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో ఈ వ్యవస్థ కీలకం కానుందని పేర్కొన్నారు.