ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం పర్యవేక్షించారు. పనుల పురోగతిని ఎంపీడీవో పరిశీలించి, కార్మికుల హాజరు వివరాలను అటెండెన్స్ యాప్‌లో నమోదు చేశారు. పనులు నాణ్యతతో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.