మరోసారి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకెక్కిన యువకుడు

మరోసారి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకెక్కిన యువకుడు

KKD: తునికి చెందిన సాయి అనే యువకుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండోసారి తన పేరుని నమోదు చేసుకున్నాడు. సాయి సూక్ష్మ మోటరైజ్డ్ మట్టి కుండలు తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. కాగా, మొదటిసారి అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు.