నెక్కల్లు జంట హత్యల కేసులో తీర్పు
GNTR: తుళ్లూరు మండలం నెక్కల్లులో 2019లో జరిగిన జంట హత్యల కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. భూ తగాదాలతో ఇద్దరు మహిళలపై కారు ఎక్కించి చంపిన ఘటనలో.. ప్రధాన నిందితులు A1 అలూరి సుధాకర్, A4 శ్రీనివాసరావుకు 10 ఏళ్లు, A2 అజయ్‌కు 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. 5వ అదనపు జిల్లా జడ్జి నీలిమ ఈ మేరకు తీర్పు చెప్పారు.