ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

PLD: మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, వ్యవసాయ క్షేత్రంలో పచ్చిరొట్టె, నువ్వులు సాగుకు సంబంధించిన విత్తనాలను పొలంలో చల్లి, రైతులను అవగాహన కల్పించారు.