గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి

NRML: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని,గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.హైదరాబాద్‌లో ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి ‌అధ్యక్షతన ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు.