గుంటూరు రూరల్‌లో జీవో 30పై అవగాహన

గుంటూరు రూరల్‌లో జీవో 30పై అవగాహన

GNTR: గుంటూరు రూరల్ 41వ డివిజన్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 30పై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు అందించడమే ఈ జీవో లక్ష్యమని ఆయన తెలిపారు. రామాంజనేయ, పుచ్చలపల్లి సుందరయ్య ఐద్వా నగర్ లో ఉన్న ప్రజలకు హౌస్ రెగ్యులేషన్ ఎలా చేసుకోవాలో వివరించారు.