బ్రహ్మంగారిమఠం ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

బ్రహ్మంగారిమఠం ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనమహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొను భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ మైదుకూరు, బద్వేల్, గిద్దలూరు, అద్దంకి తదితర డిపోల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మైదుకూరు నుంచి 54, బద్వేలు నుంచి 22 చొప్పున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.