మంథని ఎంపీడీవోగా శ్రీజా రెడ్డి

మంథని ఎంపీడీవోగా శ్రీజా రెడ్డి

PDPL: మంథని మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కంకణాల శ్రీజ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయి నూతనముగా మంథని మండలంనకు నియమించిబడిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి కంకనాల శ్రీజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీదారుల సమస్యలకు పరిష్కారాలు చూపుతానన్నారు.