'రాజమండ్రి అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా మారుతుంది'
E.G: రాజమండ్రి గోదావరి తీరంలో త్వరలో 1వ ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ (IDBL) - 2026 నిర్వహించనున్నట్లు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. భారతదేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు గోదావరి నది వేదిక కానుందన్నారు. రాజమండ్రి అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్ హబ్‌గా మారుతుందన్నారు.