VIDEO: చేప పిల్లలను విడుదల చేసిన MLA
NZB: ఎడపల్లి మండలం జానకంపేటలోని అశోక్ సాగర్‌లో శనివారం ఎమ్మెల్యే పీ. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగపుత్ర సంఘం వారికి వృత్తులలో నాణ్యత కల్పించడానికి చేప పిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం MLA మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.