DGPని కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ పాలకమండలి సభ్యులు
HNK: తెలంగాణ నూతన DGPగా బత్తుల శివధర్ రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలిసభ్యులు శ్రీనివాస్ రావు, బొద్దిరెడ్డి సతీష్ రెడ్డిలు ఈరోజు హైదరాబాద్లోని డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని డిజిపి వారికి సూచించారు.