"కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి"
BHPL: పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాలను విడిచిపెట్టరాదని SP స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు SP తెలిపారు.