VIDEO: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అల్లాడిపోతున్నా ప్రయాణీకులు

VIDEO: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అల్లాడిపోతున్నా ప్రయాణీకులు

SRPT: సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణీకులు అల్లాడిపోతున్నారు. బస్సులు నిలిచిపోవడంతో హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణీకుల ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.