VIDEO'ఆదర్శ మూర్తి శ్రీరాముడు'
KKD: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వేంకటేశ్వర కాలనీలో బ్రహ్మ ధ్యాన సత్సంగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సత్సంగ్ ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు సౌజన్య మాట్లాడుతూ సత్యం, న్యాయం, కర్తవ్యబద్దతతో నిలిచిన శ్రీరాముడు ఆదర్శ పురుషుడన్నారు. ప్రతి ఒక్కరు రామున్ని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, ఉమా మహేష్,పేరాపు నాగ గౌతమ్‌లు పాల్గొన్నారు.