VIDEO: ఆగని మంటలు.. భారీగా మిర్చి బస్తాలు దగ్ధం

VIDEO: ఆగని మంటలు.. భారీగా మిర్చి బస్తాలు దగ్ధం

KMM: మధిర మండలం ఆత్కూరులోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఎగిసిపడుతున్న మంటల్లో సుమారు రూ. 33 వేల మిర్చి బస్తాలు బూడిదయ్యాయి. భవనం పూర్తిగా కూలిపోవడంతో 350 మంది రైతులు కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. అధిక ధర వస్తుందనే ఆశతో నిల్వ చేసిన పంట కళ్లముందే కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.