VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

HNK: కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ సమీపంలో ఆదివారం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిస్తోంది. మృతులను శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.