మీసేవ సేవలు బంద్..!

మీసేవ సేవలు బంద్..!

NZB: సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా ఆర్మూర్ మండలంలో ఈనెల 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈనెల 5 ఉదయం 8 గంటల వరకు మీసేవ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని మీసేవ సంఘం ప్రతినిధులు చరణ్, రాజేశ్వర్, శ్రీకాంత్, అనిల్ తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.