క్షతగాత్రులను పరామర్శించిన కేంద్రమంత్రి

క్షతగాత్రులను పరామర్శించిన కేంద్రమంత్రి

AKP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనకాపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం రాత్రి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నరేంద్రమోడీ ఆదేశాల మేరకు క్షతగాత్రులను పరామర్శించేందుకు పేర్కొన్నారు.