లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య రికార్డ్

లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య రికార్డ్

TG: మహిళల సౌకర్యాలు, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా వరంగల్ MP కడియం కావ్య లోక్‌సభలో 2 కీలక ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. మూడు దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీ ఇలాంటి ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉద్యోగ రంగంలో నెలసరి సమయంలో మహిళలకు సౌకర్యాలు, శుభ్రమైన రెస్ట్‌రూములు తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.