మద్యం దుకాణాలకు 5,142 దరఖాస్తులు

మద్యం దుకాణాలకు 5,142 దరఖాస్తులు

MBNR: మద్యం దుకాణాల గడువు నేడు చివరి అవకాశం. ఒక్కరోజే 2,407 దరఖాస్తులు రావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికి 5,142 వచ్చాయని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ 1,544, నాగర్ కర్నూల్ 1,423, నారాయణపేట 779, జోగులాంబ గద్వాల 723, వనపర్తి 673 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు.