VIDEO: 'అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం'

VIDEO: 'అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం'

CTR: ఎస్సీ రిజర్వేషన్ కోసం జరిగిన ఉద్యమాలలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తామని ఎంపీఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ నరసింహులు అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని శనివారం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో మృతి చెందిన నాయకులకు నివాళులర్పించారు. నాయకుడు మిద్దంటి వెంకటస్వామి చేసిన సేవలను కొనియాడారు.