'భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి'

'భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి'

ADB: బేల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, శాసన సభ్యులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూ భారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు.