VIDEO: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. బుధవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు.