ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

BHNG: జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఈ బలవన్మరణానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం. మృతురాలు APలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.