జాతీయస్థాయిలో హయత్ నగర్ వాసికి పథకం
RR: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో నిర్వహించిన 14వ ఆల్ ఇండియా సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహించిన దివ్య లాంగ్ విభాగంలో Bronze medal సాధించడం జరిగింది. మొదటి స్థానంలో రాజస్థాన్ రెండవ స్థానం హర్యానా నిలువగా మూడో స్థానంలో తెలంగాణ నుంచి పథకం సాధించింది. హయత్‌నగర్‌లో 9వ తరగతి సాయి చైతన్య మోడల్ స్కూల్లో చదువుతుంది.