జిల్లాకు కొత్తగా నూతన ఐఏఎస్‌లు

జిల్లాకు కొత్తగా నూతన ఐఏఎస్‌లు

మన్యం: జిల్లాకు 2023 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు అధికారులను ప్రభుత్వం నియమించింది. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా ఆర్.వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం తమ స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్. శోభికలను మర్యాదపూర్వకంగా కలిశారు.