ఆ విద్యార్థులకు నేడే చివరి తేదీ

ప్రకాశం జిల్లాలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరిక్షల్లో ఫెయిలైన విద్యార్థులు, మొదటి సంవత్సరం బెటర్మెంట్ కోరుకునే వారు సోమవారం సాయంత్రంలోగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని ఆర్ఎస్ఐఓ సైమన్ విక్టర్ సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, త్వరగా ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు.