'శిథిలావస్థలో ఉన్న ఇళ్ల ప్రజలను ఖాళీ చేయించాలి'

SRPT: వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నందలాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. నీటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.