రాష్ట్ర రాజధానిగా అమరావతి.. జిల్లాలో సంబరాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతి.. జిల్లాలో సంబరాలు

VZM: ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ దేశ పార్లమెంట్ చారిత్రాత్మక బిల్లును ఆమోదించడంపై ఎమ్మెల్యే అదితి గజపతి రాజు హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గురువారం పార్టీ కార్యాలయం నుంచి బాలాజీ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అలాగే, బాణాసంచా కాల్చి, ప్రజలకు స్వీట్స్ పంచారు.