అగ్ని ప్రమాద కేసు ఛేదన.. పోలీసులకు అభినందనలు
GNTR: అమరావతిలో ఈ నెల 11న L&T, 23న మెగా ఇంజినీరింగ్ కంపెనీల వద్ద భారీగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనకు సంబంధించి తుళ్లూరు పోలీసులు డ్రైవర్ రామును అరెస్ట్ చేశారు. కేసును త్వరగా చేధించినందుకు గాను ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు బృందాన్ని అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.