నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు

నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు

NLR: నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి తల్లి లైంగిక వేధింపులకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముత్తుకూరుకు చెందిన చిన్నారికి వైద్య నిమిత్తం తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉంటున్నారు. రోగులకు భోజనం సరఫరా చేసే వ్యక్తి మద్యం తాగి చిన్నారి తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.