పార్ట్ టైమ్ జాబ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

పార్ట్ టైమ్ జాబ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

KRNL: పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడే వారిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సోషల్ మీడియా ప్రకటన పట్ల జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు భయపడకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మోసాల బారిన పడిన వారు వెంటనే డయల్ 1930కు కాల్ చేయాలని సూచించారు.