హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ రేపు ఘట్‌కేసర్‌లో పభుత్వ లాంఛానాలతో అందెశ్రీ అంత్యక్రియలు
☞ జూబ్లీహిల్స్‌లో డబ్బు పంపిణీ.. 10 మంది అరెస్ట్
☞ శంషాబాద్‌లో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు
☞ జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం చేసిన ఎంపీ మల్లు రవి
☞  అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించిన కోదండ రామ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి