'లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు పాటుపడాలి'

'లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు పాటుపడాలి'

NRML: కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు పాటుపడాలని CPI, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు అన్నారు. బుధవారం బైంసాలో నిర్వహించిన మార్క్సిస్టు మహా ఉపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.