తహాసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లల సమావేశం

తహాసీల్దార్ కార్యాలయంలో  రేషన్ డీలర్లల సమావేశం

E.G: గోకవరం తాహాసీల్దార్ కార్యాలయంలో మండలంలోని రేషన్ డీలర్లకు మండల సివిల్ సప్లై డిప్యూటీ తాహాసీల్దార్ శాంతి ప్రియ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాహాసీల్దార్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్లకు పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.