బైక్ చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
BDK: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అశ్వాపురం మండలం నెల్లిపాక వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింద. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన మహేష్(34) ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్తుండగా, నెల్లిపాక వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.