'క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి'

'క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి'

AKP: ఎలమంచిలి(M) కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రజా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రజా సంఘాల నేతలు బీ. అప్పారావు, చిన్ని యాదవ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.