వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

KDP: మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. వివాహేత శనివారం నుంచి కనిపించకుండా పోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.