VIDEO: నీట్ పరీక్షా కేంద్రాలు ఇవే..

VIDEO: నీట్ పరీక్షా కేంద్రాలు ఇవే..

ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో 1,473 మంది విద్యార్థులు నేడు నీట్ పరీక్ష రాయనున్నారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. పరీక్ష కేంద్రాల వివరాలు వివరాలు ఇలా * DRRM ఉన్నత పాఠశాల * జవహర్ నవోదయ విద్యాలయం *కేంద్రీయ విద్యాలయం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల * DAS ప్రభుత్వ డిగ్రీ కళాశాల.