ఈనెల 25న బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు

NZB: తెలంగాణ భవన్‌లో ఈ నెల 25న జరగనున్న కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరనున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కేటీఆర్‌ను కలిసి ఈ చేరికల కార్యాక్రమాన్ని ఖరారు చేసుకున్నామని ఆయన తెలిపారు.